నిజామాబాద్ జిల్లాలో దొంగ పాస్‌పోర్టుల వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించటం లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇస్తున్నారని... దేశ భద్రతకు సవాలుగా మారిందన్నారు. ఈ విషయం గురించి హోంమంత్రి పట్టించుకోవట్లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా రూ. 500 కోట్లు ఖర్చు చేశారన్న అర్వింద్... వాటిని ఎన్ఆర్ఐ సెల్‌కోసం ఖర్చు చేయాల్సిందని అభిప్రాయపడ్డారు.
'దొంగ పాస్‌పోర్టులపై పోలీసుల దృష్టి ఏది?' - Mp arvind kumar comments on fake passports
దొంగ పాస్‌పోర్టుల వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించటం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇస్తున్నారని... దేశ భద్రతకు సవాలుగా మారిందన్నారు.
'దొంగ పాస్‌పోర్టులపై పోలీసుల దృష్టి ఏది?'