తెలంగాణ ప్రభుత్వానికి లక్షా 52 వేల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తెలిపారు. ఇంకోసారి కేంద్రం ఏం ఇచ్చిందనే అబద్ధాల కోరు మాటలు మానుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు హితవు పలికారు. అవినీతి చేసి లలిత్ మోదీలా పారిపోయేందుకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదన్నారు.
కేంద్రం నిధులివ్వలేదని అబద్ధాలు చెప్పకండి: అర్వింద్
సీఎం కేసీఆర్పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వలేదనే మాటలు చెప్పొద్దని హితవు పలికారు.
కేంద్రం నిధులివ్వలేదని అబద్ధాలు చెప్పకండి: అర్వింద్
Last Updated : Feb 10, 2020, 10:38 PM IST