తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్యాణలక్ష్మీ, షాద్​ముబారక్​ చెక్కుల పంపిణీ - kalyanalaxmi

నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని దాదాపు 725 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

కల్యాణలక్ష్మీ, షాద్​ముబారక్​ చెక్కుల పంపిణీ

By

Published : Jul 9, 2019, 7:38 PM IST

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండల కేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్​లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. దాదాపు 725 మంది లబ్ధిదారులకు సుమారు 7 కోట్ల 12 లక్షల రూపాయల చెక్కులు అందజేస్తున్నామని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. కేసీఆర్ ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకే భాజపా నాయకులు విమర్శిస్తున్నారన్నారు.

కల్యాణలక్ష్మీ, షాద్​ముబారక్​ చెక్కుల పంపిణీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details