తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల వాయిదాకై కోర్టుకెక్కిన ఇందూరు రైతులు - NIZAMABAD FORMER PETITION

ఇందూరు లోక్​సభ ఎన్నికల వ్యవహారంలో రోజుకో ఆసక్తికర విషయం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున బ్యాలెట్​ యూనిట్లతో ఈసీ పోలింగ్​కు సిద్ధమవుతుండగా... ఎన్నికలు వాయిదా వేయాలంటూ రైతన్నలు కోర్టు మెట్లేక్కారు.

ఇందూరు ఎన్నికలు...

By

Published : Apr 4, 2019, 12:31 PM IST

Updated : Apr 4, 2019, 3:31 PM IST

ఇందూరు ఎన్నికలు...
నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికపై రైతు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈసీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్న ఇందూరు ఎన్నికలను వాయిదా వేయాలంటూ... న్యాయస్థానాన్ని కోరారు. రెండో విడతలో నిర్వహించాలని... ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారం చేసుకోవడానికి గుర్తులు కేటాయించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. రైతుల వ్యాజ్యంపై మధ్యాహ్నం తర్వాత హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Last Updated : Apr 4, 2019, 3:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details