నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మార్కెట్ యార్డులో పసుపు, ఎర్రజోన్న రైతులు సమావేశమయ్యారు. ఈ భేటీకి జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల నుంచి రైతన్నలు హాజరయ్యారు. పసుపు బోర్డు, ఎర్రజొన్నకు మద్దతు ధరే లక్ష్యంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. మలిదశ పోరాటానికి తాత్కాలిక కమిటీని ఎన్నుకున్నారు. ఈనెల 29న మరోసారి సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ఈనెల 29న కార్యాచరణ ప్రకటిస్తాం: పసుపు రైతులు - indore farmers
ఇందూరు రైతులు మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇవాళ ఆర్మూరు మార్కెట్యార్టులో పసుపు, ఎర్రజోన్న రైతులు భేటీ అయ్యారు. ఈనెల 29న మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ఈనెల 29న కార్యాచరణ ప్రకటిస్తాం: పసుపు రైతులు