తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబులెన్స్​ను ప్రారంభించిన కలెక్టర్​ - నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ నారాయణ రెడ్డి తాజా వార్తలు

ఎన్ఆర్ఐ దాతలు అందజేసిన అంబులెన్సు​ను నిజామాబాద్​ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిర, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

అంబులెన్స్​ను ప్రారంభించిన కలెక్టర్​
అంబులెన్స్​ను ప్రారంభించిన కలెక్టర్​

By

Published : May 26, 2021, 10:59 PM IST

నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పటాలోళ్ల మోహన్ రెడ్డి, పడిగెల రాజు ఇతర ఎన్నారైలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్సు అందించారు. ఈ అంబులెన్సును జిల్లా కలెక్టర్​ నారాయణ రెడ్డి ప్రారంభించారు.

అంబులెన్సు అందించిన వారికి కలెక్టర్​ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిర, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, వైద్యాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆనందయ్య ఔషధం.. రహస్య తయారీ..!

ABOUT THE AUTHOR

...view details