జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్ కేసులతో పాటు రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులు పరిష్కారమయ్యేలా చూస్తామని... నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి అన్నారు. ఈ నెల 10న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 10న జాతీయ లోక్ అదాలత్ - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు
ఈ నెల 10న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు... నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి తెలిపారు. సివిల్, క్రిమినల్ కేసులతో పాటు రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులు పరిష్కారమయ్యేలా చూస్తామని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 10న జాతీయ లోక్ అదాలత్, నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తాజా వార్తలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 21 బెంచీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో ప్రతి పోలీస్ స్టేషన్‌లో మొబైల్ వెహికిల్‌ను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల పరిష్కారం చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: సునీల్ నాయక్ స్వస్థలంలో విషాదఛాయలు