నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చేపట్టిన పట్టణ ప్రగతి పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ లత పరిశీలించారు. వీధుల్లో తిరుగుతూ.. పనులపై ఆరా తీశారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ - latest news on nizamabad district additional collector latha
బోధన్ పట్టణంలో జిల్లా అదనపు కలెక్టర్ లత పర్యటించారు. పట్టణ ప్రగతిలో చేపట్టిన పలు పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
ఈ సందర్భంగా పట్టణంలోని శంకర్‌నగర్ కాలనీలో మేకలను వదించడానికి ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. పట్టణ ప్రగతిలో మిగిలిపోయిన పనులను మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి:అక్కడ చిక్కుకున్న విద్యార్థులను కాపాడండి: కేటీఆర్