కొవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా.. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని నిజామాబాద్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్ విజ్ఞప్తి చేశారు. నగరంలోని జనసంచారం అధికంగా ఉండే పలు ప్రాంతాల్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. పనుల నిమిత్తం బయట తిరిగే వారు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించాలని సూచించారు.
'అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు' - nizamabad corona news
కరోనా రెండో దశ నేపథ్యంలో.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ కమిషనర్ నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. పనుల నిమిత్తం బయట తిరిగే వారు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించాలని ఆయన సూచించారు.
Nizamabad Covid cases today