కరోనా విజృంభణ నేపథ్యంలో నిజామాబాద్ కలెక్టర్‌లో నిర్వహించే ప్రజావాణి ఫిర్యాదులను ఫోన్ ఇన్ ద్వారా స్వీకరిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన ఛాంబర్లో ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి సోమవారం ఇంటి నుంచే ఫోను ద్వారా 08462 220183 నంబర్‌కు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.
ఇకపై ఫోన్ ఇన్ ద్వారా నిజామాబాద్ ప్రజావాణి - నిజామాబాద్ కలెక్టరేట్ ప్రజావాణి వార్తలు
నిజామాబాద్ కలెక్టరేట్ ప్రజావాణి ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రారంభించామని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం ఇంటి నుంచే 08462 220183 నంబర్‌కు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.

nizamabad collector
అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని, మాస్కు, భౌతిక దూరం పాటించాలని సూచించారు.