సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో.. ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని నిజామాబాద్ జిల్లా భాజపా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య ఆరోపించారు. పార్టీ నేతలతో కలసి ఆయన కలెక్టర్‌ను కలిశారు.
'ప్రభుత్వం దళితులను మోసం చేస్తోంది' - ప్రభుత్వం దళితులు
ప్రభుత్వం దళితులకు సంక్షేమ పథకాలను మంజూరు చేయాలని నిజామాబాద్ జిల్లా భాజపా ఎస్సీ మోర్చా డిమాండ్ చేసింది. ఆ మేరకు కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేసింది.
'ప్రభుత్వం దళితులను మోసం చేస్తోంది'
ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వెంటనే అర్హులకు అందించాలని లక్ష్మీనర్సయ్య కోరారు. ప్రభుత్వం దళితులకు సంక్షేమ పథకాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి:తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితుల ఆందోళన