పసుపు రైతులకు... పసుపు బోర్డుకు మించిన శుభవార్తను జనవరిలో వినిపించబోతున్నామని నిజామాబాద్ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు.
కొత్తేడాదిలో పసుపు రైతులకు కేంద్రం శుభవార్త - తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు
పసుపు రైతులకు పసుపు బోర్డుకు మించిన శుభవార్తను జనవరిలో వినిపించబోతున్నామని భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆయన చెప్పారు.
కొత్తేడాదిలో పసుపు రైతులకు కేంద్రం శుభవార్త
నూతన సంవత్సరంలో పసుపు రైతులకు శుభవార్త వినిపించబోతున్నామని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని తెలిపారు.
తెలంగాణకు ప్రతిష్ఠాత్మక ఐఐఎం, ఐఐఎస్ఈఆర్ కేటాయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్ను కోరినట్లు అర్వింద్ తెలిపారు. రాష్ట్రంలో తర్వాత వచ్చే ప్రభుత్వం భాజపాదేనని మోదీ ధీమా వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.