జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో నిజామాబాద్ జవాన్ వీరమరణం - etv bharat news
![జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో నిజామాబాద్ జవాన్ వీరమరణం nizamabad army Javan dead in jammukashmiru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9480849-thumbnail-3x2-mahesh.jpg)
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో నిజామాబాద్ జవాన్ వీరమరణం
22:35 November 08
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో నిజామాబాద్ జవాన్ వీరమరణం
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కోమనపల్లికి చెందిన జవాన్ రాడ్యా మహేశ్ వీరమరణం పొందారు. ఆరేళ్ల క్రితం రాడ్యా మహేశ్ సైన్యంలో చేరారు. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న మహేశ్ మరణంతో స్వగ్రామంలో విషాద ఛాయాలు నెలకొన్నాయి.