నిజామాబాద్ నగర కార్పొరేషన్ మేయర్‌గా దండు నీతూ కిరణ్ బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఛాంబర్‌లో సర్వమత ప్రార్థనల నడుమ పదవి బాధ్యతలు చేపట్టారు.
నిజామాబాద్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన నీతూ కిరణ్ - nithu kiran taken charge
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగర కార్పొరేషన్ మేయర్‌గా దండు నీతూ కిరణ్ బాధ్యతలు స్వీకరించారు.
నిజామాబాద్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన నీతూ కిరణ్
ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ ఆకుల లలిత హాజరయ్యారు. తనకు ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, కేటీఆర్‌లకు రుణపడి ఉంటానని నీతూ పేర్కొన్నారు.