నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2019కి వీడ్కోలు పలుకుతూ.. చిన్నాపెద్దా అంతా కలిసి నూతన సంవత్సరానికి ఆహ్వానం అంటూ సంబురాలు చేసుకున్నారు. డీజే మోతలు కుర్రకారు ఆటపాటలతో నగరం ఆనందోత్సాహాల నడుమ సందడిగా మారింది.
అంబరాన్నంటిన నూతన సంవత్సర స్వాగత వేడుకలు - నిజామాబాద్లో నూతన సంవత్సర వేడుకలు
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర ఆహ్వాన సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా అంతా కలిసి ఆటపాలతో సందడి చేశారు.
అంబరాన్నంటిని నూతన సంవత్సర స్వాగత వేడుకలు
విందు వినోదాల్లో మునిగిన వారంతా 12 గంటలు కాగానే ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి కేరింతలు కొడుతూ.. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఇదీ చూడండి: ఇదిగో... నువ్ మాత్రం జాగ్రత్త సుమీ..!
Last Updated : Jan 1, 2020, 7:56 AM IST