తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం - nizamabad district news today

నిజామాబాద్ జిల్లాలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి రథోత్సవం యాత్రకు హాజరయ్యారు.

Neelakantheshwaraswamy chariot festival at nizamabad
ఘనంగా నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం

By

Published : Feb 1, 2020, 11:18 PM IST

నిజామాబాద్ జిల్లాలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిపారు. స్వామి రథాన్ని లాగుతూ ఊరేగింపు నిర్వహించారు. నీలకంఠేశ్వరస్వామి ఆలయం నుంచి సమీపంలోని మీసేవ కేంద్రం వరకు ఊరేగించి అనంతరం ఆలయానికి తీసుకొచ్చారు.

రథంలో ఉన్న దేవతామూర్తులను భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు.

ఘనంగా నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం

ఇదీ చూడండి :ఎందుకు ఇంకా పూర్తి చేయలేదు: మంత్రి ప్రశాంత్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details