తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆటలతో మానసిక దృఢత్వం' - national sports day celebrations

ఆటలు ఆడటం వల్ల విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా అవుతారని నిజామాబాద్​ జిల్లా యువజన, క్రీడల అధికారి కృష్ణకుమార్​ అన్నారు.

'ఆటలతో మానసిక దృఢత్వం'

By

Published : Aug 29, 2019, 6:01 PM IST

'ఆటలతో మానసిక దృఢత్వం'

హాకీ మాంత్రికుడు ధ్యాన్​చంద్​ జయంతి.. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్​ జిల్లా కలెక్టరేట్​ గ్రౌండ్​లో హాకీ, ఫుట్​బాల్​, కబడ్డీ పోటీలు నిర్వహించారు. యువజన, క్రీడల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి విద్యార్థి క్రీడలపై ఆసక్తి చూపాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కృష్ణ కుమార్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details