నిజామాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి హరికృష్ణ 2వ వర్ధంతి నిర్వహించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించి.. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నిజామాబాద్లో ఘనంగా హరికృష్ణ వర్ధంతి వేడుకలు - nizamabad district latest news
నందమూరి హరికృష్ణ వర్ధంతిని నిజామాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిపారు. నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు యాద గౌడ్ హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నిజామాబాద్లో ఘనంగా హరికృష్ణ వర్ధంతి వేడుకలు
హరికృష్ణ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు యాద గౌడ్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెంజర్ల సురేశ్, కార్యనిర్వాహక కార్యదర్శి బత్తుల మోహన్ దాస్ పాల్గొన్నారు.