నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పోలీస్ కమిషనర్ కార్తికేయ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కార్తికేయ అన్నారు. బోధన్ 32వ వార్డులో చిన్న గొడవ మినహా ఇతర ఎలాంటి సంఘటనలు జరగలేదని స్పష్టం చేశారు.
బోధన్‌లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం - Telangana Muncipall Elections news Updates
బోధన్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎస్పీ కార్తికేయ పరిశీలించి.. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 32వ వార్డులో చిన్న గొడవ మినహా ఇతర ఎలాంటి సంఘటనలు జరగలేదని స్పష్టం చేశారు.
బోధన్‌లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం