నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల పర్వం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. మాజీ మేయర్ ఆకుల సుజాత 6వ డివిజన్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తాను చేసిన అభివృద్ధి తనను మరోసారి గెలిపిస్తుంది అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
పెద్ద ఎత్తున కొనసాగుతున్న నామినేషన్ల పర్వం