తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక పోలింగ్​ - mptc

నిజామాబాద్​ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

నిజామాబాద్​లో ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక పోలింగ్​

By

Published : May 6, 2019, 8:02 PM IST

నిజామాబాద్​లో ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక పోలింగ్​

నిజామాబాద్​ జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధిలో 6 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసి ఏకగ్రీవం కాగా మిగతా 94 ఎంపీటీసీ, 7 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దాదాపు 3400 మంది ఎన్నికల సిబ్బంది ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. సుమారు 135 వరకు సున్నిత, అతిసున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి అందులో లైవ్ వెబ్​కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టెంట్లు, త్రాగునీరు, వైద్య సదుపాయం, వీల్​ఛైర్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details