"మరో మహాయజ్ఞంతో మళ్లీ మీ ముందుకొస్తున్నాం"
బోధన్ కోడలిగా... దిల్లీలో పోరాడతా: కవిత - nizamabad
తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని నిజామాబాద్ లోక్సభ తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. దేశప్రజలందరికి ఈ లబ్ధి చేకూరాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో 16 తెరాస ఎంపీ సీట్లు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కల్వకుంట్ల కవిత
ఇవీ చూడండి:కాంగ్రెస్కు "మరో చరిత్ర" సాధ్యమేనా..?