తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ నూరేళ్లు బతకాలి.. తెరాస పతనం చూడాలి.. - ముఖ్యమంత్రి కేసీఆర్

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ పట్టణంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఆలూరు రోడ్డు నుంచి పెర్కిట్ వరకు  భాజపా ఆధ్వర్యంలో ద్విచక్ర ర్యాలీ తీశారు.

తెరాస

By

Published : Sep 17, 2019, 6:03 PM IST


ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలి.. రాబోయే రోజుల్లో తెరాస పతనాన్ని ఆయన చూడాలన్నారు నిజామాబాద్​ ఎంపీ అర్వింద్. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ఆలూరు రోడ్డు నుంచి పెర్కిట్ వరకు భాజపా ఆధ్వర్యంలో తిరంగా ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. కొండగట్టు ప్రమాద బాధితులకు ఇంతవరకు పరిహారం అందలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో కవితకు పట్టిన గతే రాబోయే రోజుల్లో తెరాసకు పడుతుందని శాపనార్థాలు పెట్టారు.

కేసీఆర్​ నూరేళ్లు బతకాలి

ABOUT THE AUTHOR

...view details