నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడు ప్రాజెక్టులో గల శ్రీ గురుదత్త వాత్సల్య నిలయాన్ని ఎంపీ అరవింద్ సందర్శించారు. ఈనెల 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన సేవా సప్తహ్లో భాగంగా వాత్సల్య నిలయంలో అనాథ బాలబాలికలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చడానికి తోడ్పడాలని పిలుపునిచ్చి అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
అనాథ బాలబాలికలకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎంపీ - ప్రధాని నరేంద్ర మోదీ
నిజామాబాద్ జిల్లాలోని శ్రీ గురదత్త వాత్సల్య నిలయాన్ని ఎంపీ అరవింద్ సందర్శించారు. అనాథ బాలబాలికలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
అనాధ బాలబాలికలకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎంపీ