నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ కార్పొరేషన్ భాజపా కార్పొరేటర్లు ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్వింద్ ఇలాంటి ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఘనంగా ఎంపీ అర్వింద్ జన్మదిన వేడుకలు - నిజామాబాద్ జిల్లావార్తలు
లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ఎల్లమ్మ ఆలయంలో భాజపా కార్పొరేటర్లు ప్రత్యేక పూజలు చేశారు. అనాథలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఘనంగా ఎంపీ అర్వింద్ జన్మదిన వేడుకలు
భవిష్యత్లో మరిన్ని పదవులు చేపట్టాలని కోరుకున్నారు. అనంతరం అనాథలకు దుప్పట్లు పంపిణీ చేశారు.