తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో ఘనంగా పీర్ల ఊరేగింపు - నిజామాబాద్​లో ఘనంగా పీర్ల ఊరేగింపు

నిజామాబాద్​ జిల్లాలో పీర్ల పండుగను మతసామరస్యానికి ప్రతీకగా ఘనంగా జరుపుకున్నారు.

నిజామాబాద్​లో ఘనంగా పీర్ల ఊరేగింపు

By

Published : Sep 10, 2019, 4:25 PM IST

నిజామాబాద్​ నగరంలో పీర్ల ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. పీర్లను సుందరంగా అలంకరించి దర్గాలలో ప్రతిష్టించారు. ఆశన్న, ఊశన్న వంటి ఆటలు ఆడుతూ పీర్ల సవారీలను నిర్వహించారు. కులమతాలకు అతీతంగా పీర్లకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు నగరంలోని ప్రధాన దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

నిజామాబాద్​లో ఘనంగా పీర్ల ఊరేగింపు

ABOUT THE AUTHOR

...view details