తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్న ఎమ్మెల్సీ కవిత - ఎమ్మెల్సీ కవిత ట్వీట్

నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత ఐదు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్లు ట్వీట్ చేశారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో తనను కలిసిన జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్‌కుమార్‌కు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో తనను కలిసేందుకు కార్యాలయానికి కార్యకర్తలు ఎవరు రావద్దని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

MLC Kavitha gone for five days home quarantine
ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్న ఎమ్మెల్సీ కవిత

By

Published : Oct 13, 2020, 11:01 PM IST

నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఐదు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్లు ట్వీట్ చేశారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కవితను కలిసిన జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్‌కుమార్‌కు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

దీంతో ఐదు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతో తనను కలిసేందుకు కార్యాలయానికి ఎవరు రావద్దని తెరాస కార్యకర్తలను కోరారు.

ఇదీ చూడండి:ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు నేతల అభినందనలు

ABOUT THE AUTHOR

...view details