ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పర్యటించారు. పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిని ఆయన సందర్శించారు. కొవిడ్ వార్డులో రోగులు మొత్తం జీరో అవ్వడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఆర్మూర్ కొవిడ్ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే - mla jeevan reddy
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిని ఆయన సందర్శించారు.

mla jeevan reddy
ఆసుపత్రిలో వైద్యుల సేవలను ఎమ్మెల్యే అభినందించారు. ఆసుపత్రి రికార్డులోని పలు వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగరాజు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:palla rajeshwar reddy: 'మనమంతా ఒక కుటుంబం'