నిజామాబాద్‌లో రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పర్యటించారు. నాందేవ్వాడలో ప్రజలతో ముచ్చటించారు. ఇబ్బందులేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... అధికారులు బాగా పనిచేస్తున్నారని భరోసా ఇచ్చారు.
నిజామాబాద్ రెడ్‌జోన్‌లో ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పర్యటన - CORONA RED ZONES
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా ధైర్యంగా ఉండి సహకరించాలని ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా సూచించారు. నిజామాబాద్‌లో ప్రకటించిన రెడ్‌జోన్‌లో పర్యటించి ప్రజలకు భరోసానిచ్చారు.
![నిజామాబాద్ రెడ్‌జోన్‌లో ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పర్యటన MLA GANESH GUPTHA VISITED IN NIZAMABAD RED ZONE AREA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6912305-967-6912305-1587648622345.jpg)
నిజామాబాద్ రెడ్‌జోన్‌లో ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పర్యటన
కాలనీలో ఇప్పటి వరకు ఎవ్వరికీ కరోనా పాజిటివ్ రాలేదని... అయినప్పటికీ స్థానికులంతా ఇళ్లలోనే ఉండి జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. అవసరమైతే తప్ప బయటకి రావద్దన్నారు. ప్రభుత్వ నియమాలు పాటించి కరోనాను తరిమికొడదామని సూచించారు.