నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు. మొదట బాల్కొండ మండలంలో చిట్టాపూర్ నుంచి పడగల్ గ్రామం వరకు 3.37 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు.
'ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తెరాస లక్ష్యం' - నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల పర్యటన
నిజామాబాద్ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించారు. చిట్టాపూర్ నుంచి పడగల్ గ్రామం వరకు 3.37 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు.
'ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తెరాస లక్ష్యం'
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తెరాస ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
ఇదీ చదవండి:భారీ వర్షం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం