'రైతులు ఆలోచించి లాభసాటి పంటలు వేసుకోవాలి'
Prashanth Reddy Interview: 'రైతులు ఆలోచించి లాభసాటి పంటలు వేసుకోవాలి' - Prashanth Reddy Interview news
రాష్ట్రంలో యాసంగిలో కొనుగోలు కేంద్రాలుండవని ప్రభుత్వం చెప్పడానికి కారణం కేంద్రమేనని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెరాస నేతలు కేంద్రంతో పోరాడుతున్నా ఫలితం లేదని వాపోయారు. రైతులు ఆలోచించి... లాభసాటి పంటలు సాగుచేసుకోవాలంటున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
![Prashanth Reddy Interview: 'రైతులు ఆలోచించి లాభసాటి పంటలు వేసుకోవాలి' Prashanth Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13818292-622-13818292-1638628080838.jpg)
Prashanth Reddy