ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పురపోరులో జయభేరి మోగించాలని.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రచార వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు. పురపోరు ప్రచార వ్యూహాలు, విజయావకాశాలపై ప్రశాంత్‌రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.
అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయి: మంత్రి ప్రశాంత్ రెడ్డి