ఇవీ చూడండి..
'నిజామాబాద్ బహిరంగ సభ న భూతో న భవిష్యత్ అనేలా నిర్వహిస్తాం' - Prashanth Reddy on cm kcr meeting in nizamabad
Minister Prashanth Reddy Interview: నిజామాబాద్‌లో రేపు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని, తెరాస జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జీజీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం రాక సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగ సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భారీ స్థాయిలో జన సమీకరణ చేసి విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లా తెరాస శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేలా సభ ఉండబోతోందని మంత్రి, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ప్రశాంత్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి..
'నిజామాబాద్ బహిరంగ సభ న భూతో న భవిష్యత్ అనేలా నిర్వహిస్తాం'