నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. నిర్మాణాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దసరా నాటికి పనులు పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు నియోజకవర్గంలోని తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి - డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
బాల్కొండ నియోజవర్గంలో చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి