తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యాయం గెలిచింది, మోసం ఓడిపోయింది: ప్రశాంత్​ రెడ్డి - నిజామాబాద్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల తాజా వార్తలు

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కల్వకుంట్ల కవిత విజయంతో పార్టీలో ఉత్సాహం నెలకొందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ప్రజలు, ప్రజాప్రతినిధుల ఆకాంక్షలు నెరవేరుస్తూ.. కవిత ఉన్నత హోదాలో ఉంటుందంటున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డితో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీశైలంతో ముఖాముఖి.

కవిత సమర్థవంతమైన నాయకురాలు: మంత్రి ప్రశాంత్​ రెడ్డి
కవిత సమర్థవంతమైన నాయకురాలు: మంత్రి ప్రశాంత్​ రెడ్డి

By

Published : Oct 12, 2020, 12:23 PM IST

అబద్ధపు మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి అర్వింద్ గెలిచారు. మోసాన్ని గ్రహించి పార్టీల సంకెళ్లు తెంచుకుని మరీ తెరాసకు ఓట్లేశారు. న్యాయం గెలిచింది, మోసం ఓడిపోయింది. కవిత విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కవిత చాలా సమర్థవంతమైన నాయకురాలు. ఆమెకు ఏ హోదా ఇచ్చినా విజయవంతంగా నిర్వహిస్తారు.

-వేముల ప్రశాంత్​ రెడ్డి, మంత్రి

కవిత సమర్థవంతమైన నాయకురాలు: మంత్రి ప్రశాంత్​ రెడ్డి

ఇదీ చదవండి:నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం

ABOUT THE AUTHOR

...view details