తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి: ప్రశాంత్ రెడ్డి - తెలంగాణలో భారత్ బంద్

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బైఠాయించారు. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

minister prashant reddy participated in bharat bandh in nizamabad district
రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి: ప్రశాంత్ రెడ్డి

By

Published : Dec 8, 2020, 2:23 PM IST

రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎముకలు కొరికే చలిలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో కార్యకర్తలతో కలిసి బైఠాయించారు.

ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని కోరారు. రైతులకు కచ్చితంగా మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:మంత్రి కొప్పుల కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

ABOUT THE AUTHOR

...view details