తెలంగాణ

telangana

ETV Bharat / state

కవిత జయభేరీ.. ఆనందంలో మంత్రి ప్రశాంత్​రెడ్డి డ్యాన్స్​ - తెరాస తాజా వార్తలు

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కవిత విజయం సాధించడంతో... తెరాస నాయకులు సంబురాలు జరుపుకుంటున్నారు. మంత్రి ప్రశాంత్​రెడ్డి కార్యకర్తలతో కలిసి కవిత ఇంటి ముందు అదిరేటి స్టెప్పులు వేశారు. తెరాస శ్రేణులు మిఠాయిలు తినిపించుకున్నారు. టపాకాయలు పేల్చి సంబురాలు చేసుకున్నారు.

Minister Prashant Reddy dancing in front of Kavitha's house in nizamabad
తెరాస విజయంతో... కవిత ఇంటి ముందు మంత్రి ప్రశాంత్​రెడ్డి డ్యాన్స్​

By

Published : Oct 12, 2020, 12:14 PM IST

తెరాస విజయంతో... కవిత ఇంటి ముందు మంత్రి ప్రశాంత్​రెడ్డి డ్యాన్స్​

ABOUT THE AUTHOR

...view details