నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను తెరాస నేతలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాయలం వద్ద, పలు గ్రామాల్లో కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు - Nizamabad District Latest News
మంత్రి ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు తెరాస నేతలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండలో పార్టీ కార్యాయలం వద్ద కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
![ఘనంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు Minister Prashant Reddy's birthday celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11004656-771-11004656-1615719092209.jpg)
ఘనంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు
మంత్రి ఉన్నత పదువులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:గులాబీ రంగు చొక్కాలో తెరాస ఏజెంట్లు.. అడ్డుకున్న పోలీసులు