తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేషన్​ ఉద్యోగులకు మందులు: మేయర్​ నీతి కిరణ్​ - నిజామాబాద్​ జిల్లా వార్తలు

నిత్యం నిజామాబాద్ నగర పరిశుభ్రతకు కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులకు గురువారం నుంచి మందులు అందించనున్నట్లు మేయర్​ నీతి కిరణ్​ తెలిపారు. కరోనా, సీజనల్ వ్యాధుల నుంచి ప్రతి కార్మికుడిని రక్షించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

medicine distribution to corporation employees in nizamabad: mayor
కార్పొరేషన్​ ఉద్యోగులకు మందులు: మేయర్​ నీతి కిరణ్​

By

Published : Aug 5, 2020, 7:54 PM IST

నిజామాబాద్ కార్పొరేషన్​లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులకు గురువారం నుంచి మందులు అందించనున్నట్లు మేయర్​ నీతి కిరణ్​ చెప్పారు. కరోనా మహమ్మారి నగరంలో విజృంభిస్తుండడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు రోగ నిరోధక శక్తి పెంపుదలకు మాత్రలను అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా, సీజనల్ వ్యాధుల నుంచి ప్రతి కార్మికుడిని రక్షించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details