మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తన భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ సలంద్ర రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్, ఆర్మూర్లలోని పలు ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ సలంద్ర మోహన్ బాబు(మత్తుమందు డాక్టర్)తో 2000 సంవత్సరంలో వివాహమైందని... మొదట్లో వైవాహిక జీవితం సాఫీగా సాగిందని తెలిపారు.
గాంధీ వైద్యురాలి నిరాహార దీక్ష.. భర్తపై పోరాటం - వైద్యురాలి నిరాహార దీక్ష
తనకు న్యాయం చేయాలని ఓ వైద్యురాలు ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు పూనుకున్నారు. మరొక మహిళతో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు.
గాంధీ వైద్యురాలి నిరాహార దీక్ష.. భర్తపై పోరాటం
ఇదీ చూడండి: ఎల్లుండి హుజూర్నగర్లో కృతజ్ఞత సభ: కేసీఆర్