తెలంగాణ

telangana

ETV Bharat / state

చేపల వేటకు వెళ్లి తిరిగిరాలేదు.. - చేపల వేటకు వెళ్లి తిరిగిరాలేదు..

చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నిన్న గల్లంతయ్యాడు. ఇవాళ జాలర్లు మృతదేహాన్ని వెలికితీశారు.

man died at Stream at nizambad

By

Published : Oct 27, 2019, 6:22 PM IST

నిజామాబాద్​ జిల్లా గంగోప్పలలోని కప్పల వాగులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందిన చెంచుల రమేశ్​ మృతదేహాన్ని జాలర్లు వెలికితీశారు. నిన్న ఉదయం చేపల వేటకు వెళ్లిన చెంచుల రమేశ్ కప్పల వాగులో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే జాలర్లతో గాలించగా ఇవాళ మృతదేహం లభించింది. పండుగ పూట ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

చేపల వేటకు వెళ్లి తిరిగిరాలేదు..

ABOUT THE AUTHOR

...view details