తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దిల్లీలో ఆందోళన - Mala mahanadu protest for SC classification

దిల్లీలోని జంతర్​ మంతర్​లో మాల మహానాడు ధర్నా చేపట్టింది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ.. నిరసన చేపట్టింది.

Mala mahanadu protest in delhi Against the SC classification
ఎస్సీ వర్గీకరణ వద్దు: మాలమహానాడు అధ్యక్షుడు

By

Published : Dec 9, 2019, 6:16 PM IST

ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ.. దిల్లీలోని జంతర్​ మంతర్​లో మాల మహానాడు ధర్నా చేపట్టింది. ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని... అలాంటి ప్రతిపాదనలు చేయొద్దని మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య కోరారు. కేంద్రంలోని భాజపా పార్లమెంట్​లో ఎస్సీ వర్గీకరణకు ప్రయత్నాలు చేస్తే... పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎస్సీ వర్గీకరణ వద్దు: మాలమహానాడు అధ్యక్షుడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details