నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని బినోల పుష్కరఘాట్ వద్ద గోదావరి నదికి మహాహారతి కార్యక్రమం నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహాహారతిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతీ ఏటా... గోదావరి మహా హారతి నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
గోదావరి నదికి ఘనంగా మహాహారతి... - MAHA HARATHI TO GODHAVARI RIVER IN NIZAMABAD
నిజామాబాద్ జిల్లాలోని బినోల పుష్కఘాట్ వద్ద గోదావరి నదికి మహాహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
MAHA HARATHI TO GODHAVARI RIVER IN NIZAMABAD