నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడు కూడలి వద్ద పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి పక్కనే ఇంటి ముందు నిలిపి ఉంచిన కారును ఢీ కొట్టింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడున్న ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నందునే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంతో భయపడినా ఎవరికీ ఏం కాకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు.
జనావాసాల్లోకి దూసుకొచ్చిన లారీ.. తప్పిన ప్రమాదం - జనావాసాల్లోకి దూసుకొచ్చిన లారీ.. తప్పిన ప్రమాదం
రోడ్డుపై వెళ్తున్న ఓ లారీ నేరుగా జనావాసాల్లోకి దూసుకొచ్చింది. ఇంటి ముందు ఆగి ఉన్న ఓ కారును ఢీకొట్టి ఆగిపోయింది.
![జనావాసాల్లోకి దూసుకొచ్చిన లారీ.. తప్పిన ప్రమాదం జనావాసాల్లోకి దూసుకొచ్చిన లారీ.. తప్పిన ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5180921-138-5180921-1574760550200.jpg)
జనావాసాల్లోకి దూసుకొచ్చిన లారీ.. తప్పిన ప్రమాదం
జనావాసాల్లోకి దూసుకొచ్చిన లారీ.. తప్పిన ప్రమాదం