నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్ ఉద్యానవనం వద్ద ప్రేమజంట ఆత్మహత్యయత్నం చేసింది. పెళ్లికి ఇంట్లో నిరాకరించారని ప్రేయసీప్రియుడు పురుగుల మందు తాగారు. ఆసుపత్రికి తరలిస్తుండగా అమ్మాయి నవనీత మరణించింది. అబ్బాయి మోహన్ పరిస్థితి విషమంగా ఉంది. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరూ బోధన్‌కు చెందినవారుగా గుర్తించారు.
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి - lovers sucide attempt and girl died
ఇంట్లో పెళ్లికి నిరాకరించారని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రియురాలు మరణించింది. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలి మృతి
Last Updated : Feb 23, 2020, 8:02 PM IST