వైభవంగా వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు
మేళతాళాలు, మంగళవాద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు స్వామివారికి చక్రస్నాన కార్యక్రమం నిర్వహించారు.