తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నుల పండువగా శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు - induru

నిజామాబాద్​ జిల్లా నర్సింగ్​పల్లి గ్రామంలో కొలువుదిరిన ఇందూరు తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దేవనాథ జీయర్​ స్వామి పర్యవేక్షణలో శ్రీనివాసుని కల్యాణం కమనీయంగా సాగింది.

కన్నుల పండువగా శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 29, 2019, 7:19 PM IST

కన్నుల పండువగా శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు
నిజామాబాద్​ జిల్లా నర్సింగ్​పల్లి గ్రామంలో ఇందూరు తిరుమల ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారికి వేద పండితులు విశేష అభిషేకాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఉత్సవ విగ్రహాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. దేవనాథ జీయర్​ పర్యవేక్షణలో అర్చకులు స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details