తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్​ఆర్​సీ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలి... లేదంటే ఉద్ధృతమే' - ఎన్​ఆర్​సీ బిల్లును వ్యతిరేకిస్తూ నిజామాబాద్​లో వామపక్ష పార్టీలు ఆందోళన

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్​ఆర్​సీ బిల్లును వ్యతిరేకిస్తూ... నిజామాబాద్​లో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. వెంటనే కేంద్రం బిల్లును వెనక్కి తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించాయి.

left-parties-protest-in-nizamabad
'ఎన్​ఆర్​సీ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలి... లేదంటే ఉద్ధృతమే'

By

Published : Dec 19, 2019, 3:31 PM IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్​ఆర్​సీ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించాయి. జిల్లా కలెక్టర్​ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం బిల్లు వెనక్కి తీసుకోవాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి.

'ఎన్​ఆర్​సీ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలి... లేదంటే ఉద్ధృతమే'

ABOUT THE AUTHOR

...view details