రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు మంజూరు చేయడం ఆనందంగా ఉందని బార్ అసోసియేషన్ తెలిపింది. న్యాయవాదుల కుటుంబానికి రెండు లక్షల వరకు బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు అడ్వకేట్లు ధన్యవాదాలు తెలిపారు.
సంక్షేమ పథకాలపై న్యాయవాదుల హర్షం - న్యాయవాదులు
న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాలపై న్యాయవాదుల హర్షం