తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్రోల్ బంకులో అర్థరాత్రి చోరీ.. క్యాషియర్​​పై దాడి - డిచ్​పల్లి మండలం

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలంలోని నడిపల్లి గ్రామ శివారులోని పెట్రోల్ బంకులో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెట్రోల్ బంకులో అర్థరాత్రి చోరి.. క్యాషియర్​​పై దాడి
పెట్రోల్ బంకులో అర్థరాత్రి చోరి.. క్యాషియర్​​పై దాడి

By

Published : Aug 15, 2020, 8:39 PM IST

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలంలోని నడిపల్లి గ్రామ శివారులోని భారత్ పెట్రోల్ బంకులో అర్ధరాత్రి చోరీ జరిగింది. ముసుగులు, కర్రలు, నిక్కర్లు ధరించిన ఐదుగురు దుండగులు పంపు స్టేషన్ వెనుక నుంచి ప్రవేశించారు.

ఇద్దరు బంకు సిబ్బందిపై దాడి చేసి సుమారు రూ. 80 వేల రూపాయలతో పరారయ్యారు. సంఘటన జరిగిన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అనంతరం క్యాషియర్ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్​పల్లి ఎస్ఐ సురేష్ వెల్లడించారు.

ఇవీ చూడండి : నాలుగు రోజులుగా భారీ వర్షం.. జలమయమైన మహానగరం

ABOUT THE AUTHOR

...view details